RadheShyama
Download : Radhe Shyama Pallavi
Download : Radhe Shyama Charanam 1
Download : Radhe Shyama Charanam 2
Download : Radhe Shyama Charanam 3
Download : Radhe Shyama Full
Telugu Lyrics:
రాధేశ్యామా హే ఘనశ్యామ
రాధామాధవ మంగళధామ
1. నంద నందన గోవింద
నవనిత చోర గోవింద
నారదప్రియ గోవింద
నతజనపాల గోవింద
గోవింద హరి గోవింద
గొపీ జనప్రియ గోవింద
నారయణ హరి గోవింద
గోవింద హరి గోవింద
2. పురాణపురుషా గోవింద
పుణ్యశ్లోక గోవింద
పాపవినాశన గోవింద
పాహి మురారే గోవింద
గోవింద హరి గోవింద
గొకుల నందన గోవింద
నారయణ హరి గోవింద
గోవింద హరి గోవింద
3. భక్త వత్సల గోవింద
పక్షి వాహన గోవింద
భాగవద ప్రియ గోవింద
బృందవన హరి గోవింద
గోవింద హరి గోవింద
గొపి జనప్రియ గోవింద
నారయణ హరి గోవింద
గోవింద హరి గోవింద
4. శ్రీనివసా గోవింద
శ్రీ వేంకటేశ గోవింద
శ్రిత జన పాల గోవింద
శంక చక్ర ధర గోవింద
గోవింద హరి గోవింద
గోకుల నందన గోవింద
నారయణ హరి గోవింద
గోవింద హరి గోవింద
English Lyrics:
raaDhEshyaamaa hE ghanashyaama
raaDhaamaaDhava maMgaLaDhaama
1. naMdha naMdhana gOviMdha
navanitha chOra gOviMdha
naaradhapriya gOviMdha
nathajanapaala gOviMdha
gOviMdha hari gOviMdha
gopI janapriya gOviMdha
naarayaNa hari gOviMdha
gOviMdha hari gOviMdha
2. Puranapurusha Govinda
Punyashloka Govinda
Papavinasana Govinda
Pahi Murare Govinda
Govinda Hari Govinda
Gokula Nanadhana Govinda
NarayaNa Hari Govinda
Govinda Hari Govinda
3.Bhaktha Vatsala Govinda
Pakshi Vahana Govinda
Bhagavada Priya Govinda
Brindavana Hari Govinda
Govinda Hari Govinda
Gopi Janapriya Govinda
NarayaNa Hari Govinda
Govinda Hari Govinda
4.Srinivasa Govinda
Sri Venkatesa Govinda
Sritha Jana Paala Govinda
Shanka Chakra Dhara Govinda
Govinda Hari Govinda
Gokula Nandhana Govinda
NarayaNa Hari Govinda
Govinda Hari Govinda
|