SongsList > Kalalo Nee Namasmarana by Deepika Uppuluri
Download : Kalalo Nee Namasmarana
Lyrics: Kalalo Nee Namasmarana
కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి పిలిచిన పలుకవెమీ పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తి కి కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రి శరణాగతత్రాణ బిరుదాంకితుడవుకావా కరుణించు భద్రాచల వరరామదాసపొషా |