SongsList > Ella Shareeradhaarulaku by Deepika Uppuluri
Download : Ella Sharira dharulaku
Lyrics: Ella Sharira dharulaku
ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతిలోపలంద్రెళ్ళక
వీరునేమను మతిభ్భ్రమణంబున భిన్నులై ప్రవర్థిల్లక
సర్వమున్ అతని దివ్యకళామయమంచు విష్ణునందుల్లముజేర్చి
కారడవినుండుటమేలు నిషాచరాగ్రణి |