SongsList > Manasa Tullipadake by Shilpa Uppuluri
Download : Manasa Tuulipadake
Lyrics: Manasa Tullipadake
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే అతనికి నీవు నచ్చావో లేదో ఆ శుభ ఘడియ వచ్చేనో రాదో తొందర పడితే అలుసే మనసా తెలుసా ఏమంత అందాలు కలవని వస్తాడు నిన్ను వలచి ఏమంత సిరి వుంది నీకని మురిసేను నిన్ను తలచి చదువా పదవా ఏముంది నీకు తళుకు కులుకు ఏదమ్మ నీకు శ్రుతి మించకే నీవు మనసా ఏ నోము నోచావు నీవని దొరికేను ఆ ప్రేమఫలము ఏ దేవుడు ఇస్తాడు నీకని అరుదైన అంత వరము మనసా వినవే మహ అందగాడు తనుగా జతగా మనకంది రాడు కలలాపవే కన్నె మనసా |