SongsList > Manasuna Manasuga by Deepika Uppuluri
Download : Manasuna Manasuga
Manasuna Manasuga Lyrics:
మనసున మనసుగ నిలిచిన కలవా
పిలిచిన పలుకగ ఎదుటనే కలవా
దోరికినదే నా స్వర్గం
పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే
మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే
రావా
మేఘం నేల వళ్లు మీటే రాగమల్లే ప్రేమా వరాలజల్లు కావా
పిలుపే అందుకొని బదులే తెలుపుకొను కౌగిట వొదిగి ఉండనీవా
నా గుండె కోవెల విడిచి వెళ్ల తగునా తగునా
మల్లెపూల మాలై నిన్నేవరించి పూజించే వేళ
నిరీక్షించు స్నేహం కోరి జతనై రానా రానా
ఉప్పోంగిపోయె ప్రాయం నిన్ను విడువదు యే వేళైనా
నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట
ఏడేడు జన్మాలూ నేనుంటా నీ జంట
పూవై నవ్వులనీ తేనై మాధురినీ పంచే పాట మన ప్రేమ
విరిసే చంద్రకళ ఎగసే కడలి అల పలికే కవిత మన ప్రేమ
కాలాన్ని పరిపాలిద్దాం కన్న కలలే నిజమై వేటాడు ఎడబాటు యేనడు కలగదు ఇంక ఇటుపై
నూరేళ్ల కాలం కూడ ఒక్క క్షణమై క్షణమై
నువ్వు నేను చెరిసగమవుదాం
వయస్సు పండించే వరమై
ప్రియమైన అనురాగం పలికింది మధు గీతం
తుదే లేని ఆనందం వేచేనే నీ కోసం
Manasuna Manasuga Lyrics :
manasuna manasuga nilichina kalavaa
pilichina palukaga edhutanae kalavaa
dhOrikinadhE naa svargaM
parichinadhE virimaargaM
minnullO neevE
mannullO neevE
kannullO neevE
raavaa
mEghaM nEla vaLlu meetE raagamallae prEmaa varaalajallu kaavaa
pilupE aMdhukoni badhulE thelupukonu kaugita vodhigi uMdaneevaa
naa guMde kOvela vidichi veLla thagunaa thagunaa
mallEpoola maalai ninnEvariMchi poojiMchE vELa
nireekShiMchu snEhaM kOri jathanai raanaa raanaa
uppOMgipOye praayaM ninnu viduvadhu yE vELainaa
naa shvaasa prathi poota vinipiMchu nee paata
EdEdu janmaaloo nEnuMtaa nee jaMta
poovai navvulanee thEnai maadhurinee paMchE paata mana prEma
virisE chaMdhrakaLa yEgasE kadali ala palikE kavitha mana prEma
kaalaanni paripaalidhdhaaM kanna kalalE nijamai vEtaaDu aedabaatu yEnadu kalagadhu iMka itupai
noorELla kaalaM kOda okka kShaNamai kShaNamai
nuvvu nEnu cheri sagamavudhaaM
vayassu paMdiMchE varamai
priyamaina anuraagaM palikiMdhi maDhu geethM
thudhae lEni aanaMdhaM vEchEnE nee kOsaM
|