SongsList > Mandara Makaranda by Shilpa Uppuluri
Download : Mandara Makaranda
Lyrics: Mandara Makaranda
మందార మకరంద మాధుర్యమునదేలు
మధుపంబు ఓవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికలదూగు రాయంచ చనునే తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్తచిత్తము ఏరీతి ఇతరంబుజేరనేర్చు వినుత గుణ శీల, మాటలు వేయునేల |