SongsList >                                                Ra Ra Sarasaku Ra ra by Shilpa Uppuluri
 
  
 
                                                            
Film                                  Chandramukhi                                                                   
Originally sung by:              Binni Krishna Kumar and Tippu 
Music Director:                  Vidya Sagar 
Lyricist:                             Bhuvana Chandra
 




Ra Ra Sarasaku Ra Ra

 
                                                                                                                                     Download : Ra Ra Sarasaku Ra Ra
Lyrics: Ra Ra Sarasaku Ra Ra
 
రా రా సరసకు రారా రా రా చెంతకు చేరా
ప్రాణమే నీదిరా ఏలుకోరా దొర శ్వాసలో శ్వాసవై రా రా
 
నీ పొందునే కోరి అభిసారికై నేను వేచాను సుమనోహర
కాలన మరుగైన ఆనంద రాగలు వినిపించ నిలిచానురా
తనన దీంత దీంత దీంతన దీంత దీంత దీంతన
వయసు జాలమోపలేనురా మరులుగొన్న చిన్న దాన్నిరా
తనువు బాధ తీర్చ రావెరా రావెరా
సల సల రగిలిన పరువపు సొద ఇది
తడి బుడి తడి బుడి తపనల స్వరమిది రా రా రా రా

ఏ బంధమో ఇది ఏ బంధమో ఏ జన్మ బంధాల సుమగంధమో
ఏ స్వప్నమో ఇది ఏ స్వప్నమో నయనాల నడయాడు తొలి స్వప్నమో
విరహపు వ్యధలను వినవా ఈ తడబడు తనువును కనవా
మగువల మనసులు తెలిసి నీ వలపును మరచుటే సులువా
ఇది కని విని ఎరుగని మనసుల కలయిక సరసకు పిలిచితి విరసము తగదిక
జిగి బిగి జిగి బిగి సొగసుల మొరవిని
మిల మిల మగసిరి మెరుపుల మెరియగ
రా రా