SongsList > Ranela Vasanthale by Deepika Uppuluri
Download : Ranela Vasanthale
Lyrics: Ranela Vasanthale
రానేల వసంతలే శృతి కానేల సరాగాలే
నీవేనా జీవన రాగం స్వరాల బంధం
నీవేనా యవ్వన కావ్యం స్మరించే గీతం
ఈ మౌన పంజరాన నే మూగనై నీ వేణువూదగానే నే రాగమై
ఇగిరే శోకమై విరిసే తోటనై ఏ పాట పాడిన అది పూవులై
అవి నేల రాలిన చిరుతావినై బదులైనలేని ఆశలారబోసి
ఓ ప్రేమికా చెలియ వడిచేరవా నీ చెలిమినీ ఇపుడే దరిజేర్చవా
రగిలే తాపమే యదలో తీరదా నీ చూపుతోనే చలితీరదా
నీ స్పర్శతోనే మదిపాడదా యదమీటిపోయే ప్రేమగీతి లాగా
|