alayaka solayaka vEsata, nolayaka kari makarithOda uDhaMdatha
raathrulu saMDhyalu dhivasaMdhulu, salipeM pOrokkavEyi saMvathsaramul

అలయక సొలయక వేసట, నొలయక కరి మకరితోడ ఉధండత
రాత్రులు సంధ్యలు దివసందులు, సలిపెం పోరొక్కవేయి సంవత్సరముల్


E roopaMbuna dheenigelthu ? itameedhEvElpu chiMthiMthu?
evvaariM jeerudhu ? evvaraddamika ? ivvaaripracharOththamun
vaariMpaM thaguvaaralevvaru ? akhila vyaapaara paaraayaNul 
lErE mrokkedha dhikkumaalina moraaliMpaM prapuNyaathmakul   

ఏ రూపంబున దీనిగెల్తు ? ఇటమీదేవేల్పు చింతింతు?
ఎవ్వారిం జీరుదు ? ఎవ్వరడ్డమిక ? ఇవ్వారిప్రచరోత్తమున్
వారింపం తగువారలెవ్వరు ? అఖిల వ్యాపార పారాయణుల్ 
లేరే మ్రొక్కెద దిక్కుమాలిన మొరాలింపం ప్రపుణ్యాత్మకుల్   


evvanichE janiMchu jagamevvani lOpalanuMdu leenamai
evvani aMdhudiMdhu  paramEshvarudevvadu moolakaaraNaMbevvadu
anaadhi maDhyalayudevvadu sarvamu thaanainavaadevvadu
vaani aathmabhavu eeshvarunE sharaNaMbuvEdedhan 

ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై
ఎవ్వని అందుడిందు  పరమేశ్వరుడెవ్వడు మూలకారణంబెవ్వడు
అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైనవాడెవ్వడు
వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబువేడెదన్        

lOkaMbulu lOkEshulu lOkasThulu thegina thudhina lOkaMbagu
peMcheekati kavvala nevvaM, dE kaaktRthi velugu nathani nE sEviMthun

లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు
పెంచీకటి కవ్వల నెవ్వం, డే కాకృతి వెలుగు నతని నే సేవింతున్